తెలుగు వార్తలు » to migrant workers
వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. వారిని సొంతింటికి పంపించేందుకు అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇప్పడు తాజాగా వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్ సమయంలో వలస కా�