తెలుగు వార్తలు » To Meet With 3 Crore Families
సవరించిన పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగానే కాక, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో రేగిన నిరసనలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింస పెచ్ఛరిల్లడం, విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగి, రైల్వే, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం �