తెలుగు వార్తలు » to meet
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను కలిసి ‘మీకు మేమున్నాం’ అంటూ వారిలో ధైర్యాన్ని నింపిన సినీ తారలు ఎందరో ఉన్నారు. కండరాల బలహీనతతో బాధపడుతున్న వెంకన్న అనే ఓ అభిమానితో తాజాగా వీడియోకాల్ మాట్లాడి అతనిలో ధైర్యాన్ని నింపారు హీరో ఎన్టీఆర్. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కలిసి తప్పకుండా సెల్ఫీ ఇస్తానని హామీ ఇవ్వడం�