తెలుగు వార్తలు » To mark PM Modi's birthday BJP to organise 'Seva Saptah' next month
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సేవా సప్తాహ్’పేరుతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు కావడంతో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛతా కార్యక్రమాలను భాజపా కార్యకర్తలు