తెలుగు వార్తలు » to lift water
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరగనుంది. దాదాపుగా మరో 20 వేల కోట్లు పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే ఖర్చు లక్ష కోట్లు దాటుతోందని ఇరిగేషన్ శాఖ వర్గాలు అంటున్నాయి. గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఈ ప్రాజెక�