తెలుగు వార్తలు » To Join TRS
హైదరాబాద్ : కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కబోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే గూటికి చేరబోతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి ఇవాళ కలిశారు. అనంతరం టీఆర