తెలుగు వార్తలు » TO HAVE BEEN ON MOON
‘ చంద్రయాన్-2 ‘ మిషన్ కి అంతా సిధ్దమైంది. జులై 15… తెల్లవారు జామున.. 2 గంటల 51 నిముషాలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగానికి రెడీ అవుతున్నారు శాస్త్రజ్ఞులు. చంద్రయాన్-1 తరువాత చంద్రుని మీదికి ఇండియా తలపెట్టిన రెండో మిషన్ ఇది ! లాంచ్ డేట్ (సెప్టెంబరు 6 లేదా 7) నుంచి సుమారు 50 రోజుల్లో ఈ రెండో ఉపగ్రహం సౌత్ పోల్ సమీపంలో చంద్రునిపై దిగ�