తెలుగు వార్తలు » to get entry
ఆలయంలో అనంతమైన ధనరాశులు ఉన్నాయన్నది ఓ బలమైన నమ్మకం.. ఆయన గళంలో అద్భుతమైన స్వరసంపద ఉందన్నది నిఖార్సైన వాస్తవం.. నేలమాళిగలోని బీ ఛాంబర్ తలుపులు ఎప్పుడు తెరుస్తారు? జేసుదాసు కోసం ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు? వీటికి వీలైనంత త్వరగా సమాధానాలు దొరికితే బాగుండనుకుంటున్నారు సామాన్య జనం.