తెలుగు వార్తలు » To Death
ఇరాన్ లో ప్రజా ఉద్యమనేత జర్నలిస్ట్ రొహల్లా జామ్‌కు మరణశిక్ష విధించినట్టు ఆ దేశం మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో శిక్ష విధించినట్లు అక్కడి మీడియ తెలిపింది.