తెలుగు వార్తలు » to combat the coronavirus
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణకు ఒకటి కన్నా ఎక్కువ టీకాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 180కిపైగా కరోనా వ్యాక్సిన్ల పరిశోధనలు