తెలుగు వార్తలు » to bring fishermen
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే.. లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏపీ చర్యలు చేపట్టింది.