తెలుగు వార్తలు » to boost domestic coal use
సింగరేణి సంస్థ కొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. "విదేశీ బొగ్గు వద్దు.. స్వదేశీ బొగ్గు ముద్దు" అంటోంది. ఇదే అర్థం వచ్చేలా తమ అధికారిక వెబ్ సైట్ లో ఒక ప్రత్యేక పోర్టల్ ను ప్రవేశపెట్టింది.