తెలుగు వార్తలు » to be imposed in Uttar Pradesh
దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా 8 వేలకు మృతుల సంఖ్య పెరిగింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటంలో కొంత మంచి ఫలితాలు సాధిస్తోంది అక్కడి యూపీ సర్కార్. అయితే వ్యాప్తిని మరింత తగ్గించాలనే లక్ష్యంతో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్