తెలుగు వార్తలు » To BCCI
భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్ కార్తీక్ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. వివరాల్లోకెళితే… వెస్టిం�