తెలుగు వార్తలు » to allow citizens in Army
Indian Army: దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్ గా మారవచ్చు. ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. కానీ ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద 3 సంవత్సరాల పాటు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. మంచి టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశానికి స