తెలుగు వార్తలు » To
సాధారణంగా గుడికి జనం మంచి జీవిత భాగస్వామి రావాలని.. లేదా మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే తమ బంధం నూరేళ్లు చక్కగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జపాన్ లోని ఓ దేవాలయానికి మాత్రం భర్తతో విడాకులు ఇప్పించమని, బంధాల నుంచి విముక్తి చేయమని కోరుకోవడానికి మాత్రమే వెళతారట జనం. ఎందుకంటే ఆ ఆలయం బంధాలను తెంచడంలో ప�