తెలుగు వార్తలు » TNWomen
సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌ను అంతా చెడ్డదిగానే చూస్తుంటారు. కానీ అది తల్చుకుంటే విడిపోయిన బంధాలను కూడా కలుపుతుందని నిరూపించింది. ఎప్పుడో సొంతఇంటిని, కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని విడిచిపెట్టిపోయిన ఓ వ్యక్తిని టిక్‌టాక్ వెతికి పెట్టింది. అదేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. తమిళనాడులోని విల్లుప�