తెలుగు వార్తలు » TNSF
అమరావతి: టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్ వేదికగా హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మా�
నెల్లూరు : టీఎన్‌ఎస్ఎఫ్ నేత తిరుమల నాయుడుపై గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి దిగారు. రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. అక్కడ ఉన్నవారు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మస్తాన్‌రావు కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తిరుమలనాయుడు న�