తెలుగు వార్తలు » Tnr #135
జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ఎస్.వి కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘శుభలగ్నం’. డబ్బు పిచ్చి పట్టిన ఒక మధ్యతరగతి ఇల్లాలు మొగుడు ని అమ్మేసి డబ్బు ని సొంతం చేసుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందట. ‘