తెలుగు వార్తలు » TNCA
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలనానికి రెడీ అయ్యాడు. ఆవేశంలో ఇచ్చిన తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుత�