తెలుగు వార్తలు » TN woman with speech impairment wins Rs 1 crore jackpot on reality show ‘Kodeeswari’
ప్రపంచంలోనే ఓ గేమ్ షోలో కోటి గెలిచిన మహిళ ఆమె. ఆత్మవిశ్వాసం తనదైతే అంగవైకల్యం అడ్డురాదని వెలుగెత్తి చాటింది. ఆమెనే తమిళనాడులోని మధురైకి చెందిన కౌసల్యా కార్తిక. ఆమెకు వినపడదు, మాట్లాడలేదు. అందుకే ఆమెను అంగవైకల్యురాలు అనేకంటే ప్రత్యేక ప్రతిభావంతురాలు అనాలి. కౌసల్య కార్తిక.. పుట్టింది, పెరిగింది అంతా మధురైలో. బీఎస్సీ టె