తెలుగు వార్తలు » TN Seshan
ఎన్నికల కమిషన్‌లో నిష్పాక్షికంగా, ధైర్యంగా నూతన సంస్కరణలను ప్రారంభించిన టిఎన్ శేషన్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా అమలు చేసి, 1990 లలో మారుతున్న ఎన్నికల సంస్కరణలకు నాయకత్వం వహించిన శేషన్, గుండెపోటుతో ఆదివారం చెన్నైలో మరణించారు. ఆయన వయసు 86 సంవత్సరా�
దేశ ఎన్నికల కమీషనర్‌గా పనిచేసి..పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన టీఎన్ శేషన్(87) కన్నుమూశారు. చాలాకాలం నుంచి అనారోగ్యంగా బాధపడుతోన్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన భారత ఎన్నికల కమీషనర్‌గా పనిచేశారు. ఎన్నికల నిబంధనలు కఠినతరం చేసి..రాజ�