తెలుగు వార్తలు » tn govt withdraws order allowing 100 occupancy theatres in telugu
థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు శుక్రవారం 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది.