తెలుగు వార్తలు » TN GOVERNOR
దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితుల విడుదలకు డిమాండ్ పెరుగుతోంది. వెల్లూరుతో పాటు చెన్నై లోని పులాల్ జైలులో గత 28 ఏళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నారు ఏడుగురు నిందితులు.