తెలుగు వార్తలు » TN farmer
ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో.. ఓ రైతు ఎవరూ ఊహించని పనిచేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి గుడికట్టేశాడు. అది కూడా ఆ రైతు సొంత పొలంలోనే. తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎరకుడిలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలతో శంకర్ అనే రైతు మోదీ పట్ల అభిమానం పెంచు