తెలుగు వార్తలు » TN CM responds to Pawan's request Tamilisai appreciates
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసించారు. కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చెన్నై హార్బర్‌లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారుల తరఫున వాయిస్ ని వినిపించిన జనసేనానిని గవర్నర్ తమళసై ట్విట్టర్ ద్వారా అభినందించారు. పవన్ అభ్యర్థనపై తమళనాడు ప్రభు�