తెలుగు వార్తలు » TN CM Loan Waiver
తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వరాలు జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కే పళనిస్వామి ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించడంతో పెద్ద సంచలనంగా మారింది.