తెలుగు వార్తలు » Tmu
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సీపీఐ పార్టీ నిర్ణయించింది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. �