తెలుగు వార్తలు » TMS
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాకు సంబంధించిన 40మంది ఎమ్మెల్యేలు తనతో కాంటాక్ట్‌లో ఉన్నారని.. ఎన్నికలు ముగిసిన తరువాత వారందరూ ఆమెను వదిలేస్తారని ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెరంపోర్‌లోని ఓ ప్రచారసభలో పాల్గొన్న మోదీ.. ‘‘దీదీ.. మే 23 ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిచోట కమలం వికసిస్తుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు మ�