తెలుగు వార్తలు » TMC Tv9
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఓ టీఎంసీ నేత హతమయ్యాడు. మంగళవారం రాత్రి సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు… తృణమూల్ కాంగ్రెస్ నేత నిర్మల్ కుందూపై తుపాకీతో కాల్చి చంపారు. ఓ టీ స్టాల్ దగ్గర స్థానికులతో మాట్లాడుతున్నప్పుడు.. బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి టీఎంసీ నేతను షూట్ చేశాడు. అనంతరం