తెలుగు వార్తలు » Tmc Support
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న గూర్ఖా జనముక్తి మోర్చా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. తాము అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సంస్థ అధ్యక్షుడు బిమల్ గురుంగ్ కోల్ కతా లో తెలిపారు. వచ్ఛే ఏడాది జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్