తెలుగు వార్తలు » tmc rebels cm mamata banerjee
పశ్చిమ బెంగాల్ లో హైడ్రామాకు తెర లేచింది. రెండు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా శనివారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో కోల్ కతా చేరుకున్నారు.