తెలుగు వార్తలు » TMC Party
త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార తృణమూల్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
బీజేపీ తరపున రెజ్లర్ ది గ్రేట్ ఖలి ప్రచారం చేయడంపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఖలి పౌరసత్వ హోదాపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదులో పేర్కొంది. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉందని.. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక విదేశీయుడిని అనుమతించరాదని ఈసీని ఆ లేఖల�