తెలుగు వార్తలు » tmc mp nusrat jahan hospitalised
పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. కోల్ కతా లోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను ఆదివారం రాత్రి అడ్మిట్ చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన కారణంగా నుస్రత్ ను ఆస్పత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు. . ఆదివారం త�