తెలుగు వార్తలు » TMC MP Nusrat Jahan gets death threats for posing
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ , సినీ నటి నుస్రాత్ జహాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి.. సోషల్ మీడియాలో ఆమెను దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు.. కొందరైతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు..