తెలుగు వార్తలు » tmc mp nusrat jahan
తను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి విధేయురాలైన సైనికురాలినని ఈ పార్టీ లోక్ సభ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. నేను ఎప్పటికీ ఈ పార్టీలోనే కొనసాగుతానని, దీనికోసం కృషి చేస్తానని
ప్రభుత్వ కార్యక్రమాల్లోకొందరు 'జై శ్రీరామ్' అని నినాదాలు చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తీవ్రంగా దుయ్యబట్టారు..
కోల్ కతా నగరంలో దుర్గాపూజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ పూజల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కాదు, ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేయడమే గాక.., ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ముఖాలకు మాస్కులు ధరించి అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించారు. హిందువును పెళ్ళాడి, చీరక�
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ ఓ లిటిల్ బాయ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి అతడికి ఫిదా అయిపొయింది. ఢిల్లీలో వీకెండ్ లో అలా తాను బయటికి వెళ్ళినప్పుడు వీధిలో ఓ పక్కన బెలూన్లు అమ్ముతున్న దాదాపు రెండేళ్ల కుర్రాడిని చూసి ముచ్ఛట పడిపోయింది. వేలెడంత లేడు.. ఈ బుడతడు అప్పుడే పెద్ద మగాడిలా బెలూన్లను అమ్ముతున్నాడంటూ �
నుదుట బొట్టు పెట్టుకుని, చేతులకు గాజులు తొడుక్కుని హిందూ స్త్రీలా తాను పార్లమెంటులో కనిపించడంపై.. ముస్లిం మత గురువులు తనకు ఫత్వా జారీ చేయడంపై మండిపడింది 29 ఏళ్ళ బెంగాలీ నటి, మొదటిసారిగా ఎంపీ అయిన నుస్రత్ జహాన్.. పశ్చిమ బెంగాల్ లోని బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన నుస్రత్.. 3.5 లక్ష�