తెలుగు వార్తలు » tmc mp derek o'brien tweets
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కోవిడ్-19 సాకుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి.