తెలుగు వార్తలు » TMC MP DEREK OBRIEN
రాజ్యసభలో ఆదివారం రైతు బిల్లులపై విపక్ష సభ్యుల రగడతో ప్రభుత్వం ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేసింది. వీరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఒకరు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ తన 13 ఏళ్ళ వయస్సులో..బస్సులో తనకు కలిగిన ఓ అనుభవం గురించి చెప్పి రాజ్యసభను నిర్ఘాంతపరిచారు. లైంగిక నేరాలనుంచి పిల్లలను రక్షించే సవరణ బిల్లు (పోక్సో అమెండ్ మెంట్) పై చర్చ సందర్భంగా ఆయన ఒకప్పుడు తనకు కలిగిన దారుణ స్వీయానుభవాన్ని వివరించారు. (బాలలపై లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్�