తెలుగు వార్తలు » TMC MP DEREK OBRIEK
యూపీలోని సోనాభద్ర గ్రామంలో జరిగిన కాల్పుల ఘటన తాలూకు బాధితులను కలుసుకునేందుకు వెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలను కూడా వారణాసి విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రిన్ ఆధ్వర్యాన పార్లమెంటరీ ప్రతినిధిబృందం అక్కడికి వెళ్తుండగా..మీకు అనుమతి లేదంటూ వారిని నిలిపివేశారు. ఇందుకు కారణ