తెలుగు వార్తలు » TMC Mamata Banerjee
టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఎంపీ స్థానాల్ని చేజార్చుకున్న టీఎంసీ.. ఎమ్మెల్యేలను కోల్పోతుంది. తాజాగా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ సింగ్, 15 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కైలాష్ వర్గియా, ముకుల్ రాయ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు