తెలుగు వార్తలు » tmc leader amal sarkar
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఓ టీచర్ పాలిట రాక్షసుడే అయ్యాడు. ఆ టీచర్ కు చెందిన భూమిని కబ్జా చేసి, రోడ్డు నిర్మించేందుకు కుట్ర పన్నాడు. స్మృతికోన దాస్ అనే ఆ టీచర్ ఇందుకు అభ్యంతరం చెప్పడంతో.. టీఎంసీ నేత అమల్ సర్కార్ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. అతగాడు పంచాయతీ ఉపాధ్యక్ధుడు కూడా.. ఇక అధికారం ఉంది క�