తెలుగు వార్తలు » TMC Govt
టీఎంసీ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో పడిపోనుందని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు. దీదీ సర్కార్ 2021 వరకు కొనసాగలేదని.. ఆరు నెలల నుంచి ఏడాది లోపు కూలిపోవడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం మమత ప్రభుత్వం.. పోలీసులు, సీఐడీ అధికారుల సహాయంతో నడుస్తోందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా విఫలమైందని అన్నారు. ఫలితాల తర్వాత ఆ పార్టీ �
వెస్ట్ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పడం టీఎంసీ పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమైంది. బుధవారం ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా చోప్రాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రక�
కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ కాలం చెల్లిపోయిన బాబు (వ్యక్తి) అంటూ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దిన్హాతాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. సిలిగురి సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల