తెలుగు వార్తలు » TMC candidate Mimi Chakraborty wears gloves while shaking hands with people and BJP calls it insult to voters
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మిమి చక్రవర్తి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చేతులకు గ్లోవ్స్ ధరించి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్�