తెలుగు వార్తలు » TLDP Meeting
ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపైనా సమీక్ష జరపనున