తెలుగు వార్తలు » Tlapa de Comonfort
ఇప్పటికే ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మెక్సికోలో మరో విషాదం చోటుచేసుకుంది. హిల్స్ ప్రాంతంలోని ట్లాపా డి కామన్ ఫోర్ట్ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.