తెలుగు వార్తలు » Tlangana MPTC Elections
తెలంగాణ స్థానిక ఎన్నికల రెండో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా.. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి