తెలుగు వార్తలు » tlangana
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కలుస్తున్నారు. కేబినెట్ విస్తరణ, బడ్జెట్ సమావేశాలు, ఇతర ముఖ్య విషయాలపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్