తెలుగు వార్తలు » TJS Party
ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు ఎక్కడున్నారు..పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా సైలెంట్ గా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. మహాకూటమితో మొన్నటి ఎన్నికల్లో ఢీ కొడతామనే రేంజ్ లో సీన్ క్రియేట్ చేశారు. అయితే ఫలితాలు ఖంగు తినిపించాయి. ఇక అప్పటి నుంచి కూటమిలో మిగతా పార్టీలతో అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్న కోదండరాం..హస్తం �