తెలుగు వార్తలు » tiware dam collapse floods
పీతల వల్లే తివారే డ్యాం కూలిపోయిందంటూ మహారాష్ట్ర మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మీ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి తలాతోకాలేని కామెంట్లు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా..తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ బాక్సు నిండా పీతలను నింపి వ