తెలుగు వార్తలు » Tiware Dam
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారీ డ్యాంకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ డ్యాం దగ్గరున్న ప్రాంతాలు నేలమట్టం కావడంతో పాటు 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ డ్యాంకు గండిపడటానికి కారణం ఎండ్రికాయలేనని(పీతలు) ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ పేర్కొన్నారు. గత 15ఏళ్లుగా డ్య�
మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానతో పొంగిపొర్లుతున్న నదులు, వాగులు. ముంబై రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంపులో కొంకణ్, రత్నగిరి ప్రాంతాలు చిక్కుకున్నాయి. వరదలో పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. రత్నగిరి జిల్లాలో తివారీ డ్యామ్‌కు గండి పడటంతో, 23 మంది మృతి చెందగా.. ఏడు గ్రామాలు నీటమున�
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. దీంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతోంది. కాగా వర్షాలతో ఎగువ నుంచి నీరు రావడంతో రత్నగిరిలోని తివారీ ఆనకట్టకు గండి పడింది. దీంతో దిగువనున్న ఏడు గ్రామాలను నీరు చుట్టుముట్టింది. దాదాపు 16మంది గల్లంతు అయినట్లు తెలుస్తుండగా.. ఆరుగురు మరణించారు. అందులో ఇద్దరి మృతదేహాలను అధికారులు �